Home » new zealand
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇవాళ తెల్లవారుజామున టౌరంగా చేరుకుంది. అక్కడి బే ఓవల్ మైదానంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య నిన్న వెల్లింగ్టన్లో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిం�
భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ నెల 18 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కెప్టెన్ కానె విలియమ్సన్ టీమిండియా ఆటతీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. వారి ప్రతిభ ఏంటో తాను చూశానని
వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ సిరీస్‌లో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది.
న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమ�
న్యూజిలాండ్ తీరంలో మూడు రోజుల వ్యవధిలోనే 500 తిమింగలాలు మరణించాయి. అక్కడి దీవుల్లోని, సముద్ర తీరంలో ఈ తిమింగలాలు మరణించి కనిపించాయి. ఇలా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో తిమింగలాలు మరణించడం అరుదుగా జరుగుతుంది.
2007 తర్వాత పుట్టిన వాళ్లెవరూ ఇకపై జీవితాంతం స్మోకింగ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే చట్టప్రకారం నేరం. దీని ప్రకారం జైలు శిక్ష కూడా ఉండొచ్చు. అయితే, ఈ చట్టం రాబోతుంది మన దేశంలో మాత్రం కాదు.
ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ నెగ్గిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించగా.. టీమిండియా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది.
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ కూడా దొరకడం గగనమైపోయింది. హింసాత్మక ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి వెళ్ళకుండా పలు దేశాలు తమ ప్రజలను అప్ర�
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టెస్టుల్లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. కుక్ 31 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, రూట్ కూడా సరిగ్గా 31 ఏళ్ల 157 రోజుల వయసులోనే ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. (Joe Root Record)
యుక్రెయిన్‌ను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునేంత వరకు రష్యా ప్రధాని పుతిన్ శాంతిచేలా కనిపించడం లేదు. పుతిన్ ఆదేశాలతో రష్యా సైన్యం బుచా, కీవ్ నగర వీధుల్లో నరమేధాన్ని సృష్టిస్తుంది. యుక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయ�