Home » Newly married couple
హనీమూన్‌కి వెళ్లింది... భర్తను హత్య చేసింది
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన నూతన జంట హనీమూన్ కోసం సిక్కిం వెళ్లారు. అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో వారు గల్లంతయ్యారు.
లైక్స్ కోసం కొందరు దిగజారిపోతున్నారు. కొత్తగా పెళ్లయిన దంపతులు నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఫస్ట్ నైట్(శోభనం) ను వీడియో తీశారు. అంతేనా.. ఆ వీడియోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.
ఆ తండ్రి అమితానందం పొందాడు. కానీ..అంతలోనే విషాదం చోటు చేసుకుంది. భాజా భజంత్రిలు ఆగిపోయి.. రోదనలతో ఆ పెళ్లి మంటపం మారుమ్రోగింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో...
పెళ్లి తంతు ముగిసిందో.. లేదో.. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో గురువారం జరిగింది.
పెళ్లైన రెండు రోజులకే విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కింది భార్య.. విడాకులు కోరడానికి మహిళ చెబుతున్న కారణం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు బంధువులు.
వికారాబాద్ జిల్లా మర్బల్లి మండలం తిమ్మాపూర్‌లో దారుణం జరిగింది. ఆగష్టు 26న వివాహం చేసుకున్న వధూవరులు ప్రవాహంలో కొట్టుకుపోయిన కారులో మృతి చెందారు.
newly married couple suicide attempt in gunturu district : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహల , కొండపైన ఓ జంట ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లిద్దరు నెలరోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనలో భర్త మరణించగా, భార్య చావు బతుకుల తో పోరాడుతోంది.
newly married bride suicide due todepression at nellore district : తల్లి తండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులు విధి ఆడిన వింత నాటకానికి బలి అయ్యారు. ఆనందంగా సాగాల్సిన వారిజీవితం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లైన మూడు నెలలకు గుండె జబ్బుతో భర్త చనిపోగా…మనోవేదనతో భార్య జన�
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంట నెల రోజులు తిరగకముందే ఆత్మహత్య