Home » newyork
ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకునే వారి పరిస్థితి ట్రంప్ రాకతో దయనీయంగా తయారైంది.
న్యూయార్క్ సిటీలో వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్‌టాక్‌ను నిషేధించారు....
వడగళ్ల వర్షం కురవడంతో న్యూయార్క్‌కు వెళ్లే విమానం అత్యవరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మిలన్ నుంచి న్యూయార్క్ నగరానికి వెళుతున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది....
PM Narendra Modi: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్కులోని ఐరాస ప్రధాన కార్యాలయంలో వివిధ దేశాల ప్రతినిధులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు.
అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఉదయం అమెరికన్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు.అమెరికా దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో సమావేశమై భార�
అమెరికా దేశానికి వచ్చాక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ట్వీట్ల వర్షం కురిపించారు.‘‘న్యూయార్క్ నగరంలో దిగాను. పలువురు నాయకులతో ఇంటరాక్షన్, జూన్ 21వతేదీన జరిగే యోగా డే ప్రోగ్రామ్‌తో సహా ఇక్కడ జరిగే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాను
అమెరికా దేశ పర్యటనకు న్యూయార్క్ వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐ అయిన మినేష్ సి పటేల్ ప్రత్యేకంగా నెహ్రూ జాకెట్ పై మోదీ చిత్రాన్ని ముద్రించి దాన్ని ధరించారు....
మూడు రోజుల అమెరికా దేశ పర్యటన కోసం న్యూయార్క్ కు చేరుకున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. న్యూయార్క్ విమానాశ్రయంలో ఆయనకు భారతీయ సమాజం ఘన స్వాగతం పలికింది.....
న్యూయార్క్‌లో దాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఒక కంటి చూపు కోల్పోయినట్లు సమాచారం. అలాగే ఒక చేయి కూడా పని చేయడం లేదని సల్మాన్ ప్రతినిధి వెల్లడించినట్లు ఒక మీడియా సంస్థ కథనం ప్రచురించింది.
విమానం గాల్లోకి ఎగరగానే దాన్నుంచి మంటలు ఎగసిపడ్డాయి. నిప్పు రవ్వలు నేల మీద పడ్డాయి. ఈ ఘటనలో విమానం ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు. సేఫ్‌గానే ల్యాండ్ అయ్యింది.