PM Modis supporters in New York:అమెరికాలో మోదీ చిత్రంతో జాకెట్ ధరించి స్వాగతం

అమెరికా దేశ పర్యటనకు న్యూయార్క్ వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐ అయిన మినేష్ సి పటేల్ ప్రత్యేకంగా నెహ్రూ జాకెట్ పై మోదీ చిత్రాన్ని ముద్రించి దాన్ని ధరించారు....

PM Modis supporters in New York:అమెరికాలో మోదీ చిత్రంతో జాకెట్ ధరించి స్వాగతం

మోదీ చిత్రంతో జాకెట్ ధరించి స్వాగతం

Updated On : June 21, 2023 / 3:56 AM IST

PM Modis supporters in New York: అమెరికా దేశ పర్యటనకు న్యూయార్క్ వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐ అయిన మినేష్ సి పటేల్ ప్రత్యేకంగా నెహ్రూ జాకెట్ పై మోదీ చిత్రాన్ని ముద్రించి దాన్ని ధరించారు. (Jacket featuring Modi photo)2015వ సంవత్సరంలో గుజరాత్ డే సందర్భంగా మోదీ చిత్రం కూడిన జాకెట్ ను రూపొందించారు. మోదీ (PM Modi US Visit 2023) చిత్రంతో కూడిన 26 జాకెట్లు తన వద్ద ఉన్నాయని పటేల్ చెప్పారు. న్యూయార్క్ చేరుకున్న ప్రధానికి ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు. మోదీ చిరునవ్వుతో విమానాశ్రయంలో ప్రవాస భారతీయులకు కరచాలనం చేసి అభివాదం చేశారు.