Home » NFHS
సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 180ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే షుగర్ వ్యాధిగా పరిగణిస్తారు. వీరు క్రమం తప్పకుండా మందులు వాడి, ఆరోగ్య నియమాలు పాటించాలి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 2015-16 గణాంకాల ప్రకారం.. ఇండియాలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసూతి ఆస్పత్రుల్లో 91.5 శాతం డెలివరీలు (శిశు జననాలు) జరిగాయి.