Home » NIA Raids
తమిళనాడులో నిషేధిత (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పీఎఫ్ఐతో సంబంధాలున్న ఓ వ్యక్తి ఇంటిపై ఎన్ఐఏ దాడులు చేసింది. పీఎఫ్ఐతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో నేలపట్టయ్ కు చెందిన ఉమర్ షరీఫ్ అనే ఆటో డ్రైవర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.
కోయంబత్తూరు కారు సిలిండర్ పేలుడు కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తోంది. కోయంబత్తూరులో 40 ప్రాంతాల్లోను..చెన్నైలో 5 ప్రాంతాల్లోను NIA తనిఖీలు నిర్వహిస్తోంది.
సిద్ధూ మూసేవాలా మరణం అనంతరం ఈ ఘటనపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని, లారెన్స్ బిష్ణోయిపై కూడా ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బవానా గ్రూపు ప్రకటించింది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీరితో పాటు ఇతర గ్యాంగ్స్టర్ల కార్యకలాపాలపై సోదాలు చే
దావుద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లపై NIA దాడులు
మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
దుమ్ముగూడెం మావోయిస్టుల కేసులో ఎన్ఐఎ అధికారులు ఈరోజు ఛార్జ్‌షీట్ దాఖలు చేసారు. 7 గురు మావోయిస్ట్ నేతల పేర్లను ఎన్ఐఎ అధికారులు ఛార్జ్ షీట్ లో చేర్చారు.
ఏపీ, తెలంగాణలోని విరసం, పౌర హక్కుల నేతల ఇళ్లలో NIA సోదాలు నిర్వహిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని విరసం నేత వరలక్ష్మి ఇంట్లో NIA అధికారులు సోదాలు చేస్తున్నారు.