Home » Nidhhi Agerwal Fans
Nidhhi Agerwal: సినిమా అభిమానులందరిలోనూ తమిళ తంబీల అభిమానం వేరని చెప్పాలి. తాజాగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్‌కి కొందరు తమిళ్ ఫ్యాన్స్ గుడి కట్టారు. గుడి కట్టడంతో పాటు, ఆమె విగ్రహానికి పాలాభిషేకం చేసి, హారతిచ్చారు. ‘సవ్యసాచి’, ‘ మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార�