Home » Niharika Divorce
తాజాగా నాగబాబు నిహారిక విడాకుల అంశం గురించి స్పందించారు.
నిహారిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా తన డైవర్స్ గురించి, మళ్ళీ పెళ్లి గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడింది.
ఇంటర్వ్యూలో నిహారిక తన పెళ్లి గురించి, విడాకుల గురించి మాట్లాడుతూ, అప్పుడు జరిగిన సంఘటనలని తలుచుకొని ఎమోషనల్ అయింది.
గత కొన్ని రోజులుగా నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు డిలీట్ చేయడం, ఒకర్నొకరు అన్ ఫాలో చేయడంతో ఈ డౌట్ అందరికి మొదలైంది.