Home » Nilakhi Patra
ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ కి స్కూటీ నేర్పించడం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చుట్టూ తిరుగుతుంది.
అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తున్న చిత్రం బ్యూటీ(BEAUTY). జెఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
తాజాగా 'బ్యూటీ' నుంచి ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటిస్తున్న బ్యూటీ టీజర్ వచ్చేసింది.