BEAUTY : అంకిత్ కొయ్య ‘బ్యూటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలోకి ఎప్పుడంటే..?
అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తున్న చిత్రం బ్యూటీ(BEAUTY). జెఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Ankith Koyya BEAUTY Release Date Teaser out now
BEAUTY : అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తున్న చిత్రం బ్యూటీ(BEAUTY). జెఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.
Bigg Boss 19 : బిగ్‌బాస్ షోలో అండర్‌టేకర్, మైక్ టైసన్..! వైల్డ్ కార్డ్ ఎంట్రీస్..?
ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.