Home » Nimisha Priya
భారతీయ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. అనేక ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు ఆమె ఉరిశిక్ష రద్దయింది.
"నిమిషను తీసుకురావడం కోసం దౌత్యవేత్తలను పంపడానికి సిద్ధంగా ఉన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
భారతీయ నర్సు నిమిష ప్రియకు విధించిన మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కేంద్రం చేతులెత్తేస్తే కేఏ పాల్ చక్రం తిప్పారా? బాధిత కుటుంబానికి రూ.11 కోట్లు బ్లడ్ మనీ ఇచ్చేదెవరు?
యెమెన్లో మరణశిక్ష విధించిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు.
తన పాస్ పోర్ట్ ను దాచిపెట్టి, బానిసగా తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్న ఒక యెమెన్ యజమానిని హత్య చేసిందంటూ కేరళకు చెందిన ఒక మహిళకు ఆదేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.