Home » Nirmala Seetaraman
ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలపై వరాల జల్లు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Union Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్ సందర్భంగా శనివారం స్టాక్ మార్కెట్కు సెలవు లేదు. మార్కెట్ ఎప్పటిలానే తెరిచే ఉంటుంది.. ఎందుకంటే?
రాజ్యసభ స్ధానాలకు భారతీయ జనతాపార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుంచి 16 మందికి అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కు కర్ణాటక నుంచి మరోసారి అవకాశం కల్పించారు.
అంతరించిపోయే దశలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు రక్షించిన కోస్టల్ సిబ్బందిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు అభినందించారు