Home » Nirmala Sitharaman
Royal Enfield : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను మార్చినప్పటి నుంచి బైకులు, కార్ల ధరలలో భారీ తగ్గింపు కనిపించింది. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
GST On Sin Goods : నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ పాన్ మసాలా, జర్దా వంటి వస్తువులపై 40 శాతం జీఎస్టీ శ్లాబ్‌ను ప్రకటించింది.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ రద్దు
GST Rates : సామాన్యులపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేలా జీఎస్టీ స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది.
GST Rate Cement cut : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు చేసింది. దీంతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా సిమెంట్ ధరలు భారీగా తగ్గనున్నాయి.
జీఎస్టీలో తాజా మార్పుల ప్రకారం.. 350సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటర్లు 18శాతం జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి.
GST Reforms : జీఎస్టీలో 12, 28శాతం స్లాబ్‌లు తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయించింది.
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు చేసింది.
ఈ సంస్కరణలు సాధారణ ప్రజలకు, రైతులకు ఉపశమనం ఇస్తాయని సీతారామన్ అన్నారు.
మాజీ ప్రధాని వాజ్ పేయ్ నుంచి ఇప్పటివరకు బీజేపీకి 11 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో అద్వానీ మూడుసార్లు, రాజ్ నాథ్ రెండుసార్లు చీఫ్లుగా కొనసాగారు.