Home » Nivetha Pethuraj
ఇటీవల పరువు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నివేతా.
ఓ ప్రమోషన్ గురించి హీరోయిన్ నివేతా పేతురేజ్ మాట్లాడింది.
హీరోయిన్ నివేదా పేతురేజ్ తాజాగా తన ఫ్రెండ్ పెళ్ళిలో ఇలా చీరకట్టులో అందంగా అలరించింది.
హీరోయిన్ నివేదా పేతురేజ్ తాజాగా ఓ ఈవెంట్లో ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో వచ్చి క్యూట్ గా అలరించింది.
హీరోయిన్ నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్ వెబ్ సిరీస్ 'పరువు'.
తాజాగా నివేదా పేతురేజ్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.
తప్పుడు రాతలతో నా జీవితాన్ని నాశనం చేయకండి..
ఇటీవల తమిళ మీడియాలో కొంతమంది నివేదా పేతురాజ్ పై నెగిటివ్ గా వార్తలు రాశారు. దీంతో నివేదా పేతురాజ్ అలాంటి వార్తలపై తన సోషల్ మీడియాలో సీరియస్ గా స్పందిస్తూ ఫైర్ అయింది.
హీరోయిన్ నివేదా పేతురేజ్ ఆల్రెడీ F1 కార్ రేసర్. ఫార్ములా కార్ రేసింగ్ లో పలు పతకాలు కూడా సాధించింది. ఇప్పుడు బ్యాడ్మింటన్(Badminton) లో కప్పు కొట్టింది.
టాలీవుడ్ అందాల భామ నివేతా పేతురాజ్ సంక్రాంతి స్పెషల్ ఫొటోషూట్ చేశారు. చిలకపచ్చ కోకలో పడుచు పరువాలతో మెస్మరైజ్ చేస్తున్నారు.