No consent

    శ్రామిక్ రైళ్లకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు..రైల్వేశాఖ

    May 19, 2020 / 03:54 PM IST

    కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మార్చి-24నుంచి విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా స్వస్థలాక వెళ్లలేక,ఉన్నచోట ఉపాధి కోల్పోయి,చేతిలో చిల్లిగవ్వలేక,వందల కిలిమీటర్లకు కాలినడకతో స్వస్థలాకు వెళుతూ లక్షలాదిమంది వలసకూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొం

10TV Telugu News