Home » North Korea Ballistic Missile
ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో దక్షిణ కొరియా మంగళవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఉత్తర కొరియాపై కఠిన వైఖరిని అవలంబిస్తూ దక్షిణ కొరియా దశాబ్దంలో తన మొదటి భారీ సైనిక కవాతును మంగళవారం నిర్వహించింది....
అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి కొరియా సరిహద్దుల వద్ద హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాయని, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని ఉత్తరకొరియా హెచ్చరించింది. అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక విన్యాసానాలను కొనసాగిస్తుండడంతో ఉత్తర�
North Korea: ఉత్తర కొరియా ఇవాళ ఉదయం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఇటీవలే దక్షిణ కొరియా వైపు శతఘ్ని గుళ్లతో ఉత్తర కొరియా భారీగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి వైపుగా ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించ�
దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేస్తుండడంతో ఆ దేశం వైపునకు ఉత్తర కొరియా శతఘ్ని గుళ్లతో 90 రౌండ్ల కాల్పులు జరిపి కలకలం రేపింది. దక్షిణ కొరియా జలాల్లోకి వరుసగా ఉత్తర కొరియా రెండో రోజు కాల్పులు జరపడంతో ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు �
కిమ్ రెండోసారి తన కూతురు ‘జు ఏ’ తో కలిసి మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తన వారసురాలు, భవిష్యత్తులో ఉత్తర కొరియాకు కాబోయే అధ్యక్షురాలు ఆమేనని కిమ్ సూచనలు ఇస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిమ్ తాజాగా తన కూతురితో కలిసి సైనిక
దక్షిణ కొరియా జలాలకు సమీపంలో తొలిసారిగా ఉత్తర కొరియా క్షిపణులు వచ్చిపడ్డాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఇవాళ ఉదయం అధికారికంగా ప్రకటించింది. ఏడు దశాబ్దాల తర్వాత మళ్ళీ తొలిసారి ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొర�
ఉత్తర కొరియా మళ్ళీ రెండు బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేసింది. దాదాపు రెండు వారాల తర్వాత చేసిన తొలి ప్రయోగం ఇది. దీంతో ఉత్తర కొరియాపై అమెరికా మండిపడింది. ఉత్తర కొరియా అణ్వస్త్రాలను వాడితే ఆ దేశంలోని కిమ్ పాలన అంతమవుతుందని హెచ్చరించింది. టోంగ
ఉత్తర కొరియా ఇవాళ తెల్లవారుజామున ఖండాంతర క్షిపణి, 170 రౌండ్ల షెల్స్ ను ప్రయోగించి కలకలం రేపింది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా వరుసగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, ద
అమెరికా సహా పలు దేశాల నుంచి హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉత్తర కొరియా మీడియా ఇవాళ తెలిపిన పలు వివరాలు కలకలం రేపుతున్నాయి. నిన్న ఉత్తర కొరియా దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల పరీక్షలు చేసింద�
ఉత్తర జపాన్లోని కొంతభాగం మీదుగా ఉత్తర కొరియా ఒక అనుమానిత మధ్యంతర స్థాయి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ చర్యలను జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రయోగాన్ని 'హింసాత్మక ప్రవర్తన'గా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్�