Home » not lost grip
ఆపరేషన్ మునుగోడుకు టీఆర్ఎస్ సిద్ధమయిందా..? ఈ ఉప ఎన్నికతో తెలంగాణపై తమకే పట్టుందని నిరూపించుకోవడమే టీఆర్ఎస్ వ్యూహమా..? ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే..ఆమోదించడం వెనక వ్యూహం ఇదేనా..? ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని �