Home » not wearing a mask
మాస్క్ ధరించే విషయంలో ఓ బ్యాంకులో వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూర్టీ గార్డు కాల్పులకు దిగడంతో కస్టమర్ కి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మాస్క్ ధరించలేదని షాపు నుంచి గెంటేసిన ఓ సెక్యూర్టీ గార్డుపై మహిళ ఉమ్మేసింది. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మరికొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వై�
కరోనా మహమ్మారి సమయంలో ప్రతిఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలి.. సామాజిక దూరాన్ని పాటించాలి.. ముఖానికి మాస్క్ లేకుండా బయటకు తిరిగేందుకు అనుమతించడం లేదు పోలీసులు… ప్రత్యేకించి వాహనాల్లో ప్రయాణించే వారిని తప్�