Home » Nothing Phone (2)
Best smartphones in India : ఈ అక్టోబర్‌లో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో (Poco F5 5G) సహా మరో 2 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.
గ్లిఫ్ ఇంటర్ఫేస్ స్క్రీన్‌పై చూడాల్సిన అవసరం లేకుండానే అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. వినియోగదారులు కాంటాక్ట్‌లు, యాప్‌లకు వ్యక్తిగతీకరించిన కాంతి, సౌండ్ సీక్వెన్స్‌లను కూడా కేటాయించవచ్చు, తద్వారా ఇన్కమింగ్ నోటిఫికేషన్ల కంటే ఒక అ�
Tecno Pova 5 Pro Launch : టెక్నో కొత్త స్మార్ట్ఫోన్లలో Pova 5, Pova 5 Pro భారత ధరలను కంపెనీ నిర్ధారించింది. ఈ బేస్ మోడల్ రూ. 11,999 నుంచి ప్రో మోడల్ రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది.
Nothing Phone (2) Discount : నథింగ్ ఫోన్ (2) ఇప్పుడు ఓపెన్ సేల్కు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 44,999 నుంచి ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్ల ద్వారా బేస్ మోడల్‌కు రూ. 39,999 తగ్గింపు ధర పొందవచ్చు.
Nothing Phone 2 First Sale : భారత మార్కెట్లో కొత్త నథింగ్ ఫోన్ ఫస్ట్ సేల్ జూలై 21న ప్రారంభం కానుంది. ఈ సేల్ విక్రయానికి కొద్ది రోజుల ముందు.. నథింగ్ ఫోన్ (2)ని కొనుగోలుకు 4 కారణాలను ఓసారి పరిశీలిద్దాం.
Best Smartphones India : ఈ జూలైలో భారత మార్కెట్లో రూ.60వేల లోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో నథింగ్ ఫోన్ (2) సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి.
Upcoming smartphones in July : జూలై 2023లో భారత మార్కెట్లో OnePlus Nord 3, Realme Narzo 60 సిరీస్, నథింగ్ ఫోన్ (2), శాంసంగ్ గెలాక్సీ M34, iQOO నియో 7 ప్రోతో సహా అనేక 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Nothing Phone 1 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది.
Nothing Phone 2 Pre-Orders : నథింగ్ ఫోన్ (2) ప్రీ-ఆర్డర్ సేల్ మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది.
Nothing Phone 2 Price : నథింగ్ ఫోన్ (2) ధర వివరాలు లీక్ అయ్యాయి. రాబోయే 5G ఫోన్ ధర (729 యూరోలు) భారత మార్కెట్లో దాదాపు రూ. 65,590 నుంచి అందుబాటులో ఉండనుంది.