Nothing Phone 1 : ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ. 999కే సొంతం చేసుకోండి.. డోంట్ మిస్..!
Nothing Phone 1 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది.

Flipkart offers massive discount on Nothing Phone (1)
Nothing Phone 1 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (2) త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఆసక్తిగా కస్టమర్‌లు కేవలం రూ. 999లకే నథింగ్ ఫోన్ (1)కే సొంతం చేసుకోవచ్చు.
కార్ల్ పీ నేతృత్వంలోని టెక్ కంపెనీ నథింగ్ గత నథింగ్ ఫోన్ (1)పై ప్రత్యేకమైన డిస్కౌంట్ అందిస్తోంది. ప్రీమియం నథింగ్ ఫోన్ (2) త్వరలో లాంచ్ కానుంది. యూకేలోని టెక్ సంస్థ ఇప్పటికే చాలా వరకు డివైస్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1)పై అదిరిపోయే తగ్గింపును అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో నథింగ్ నుంచి మొదటి స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 999 అద్భుతమైన ధరతో అందుబాటులో ఉంది. రూ.39వేల గణనీయమైన తగ్గింపును అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లు పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు, రూ.30వేల వరకు తగ్గింపుతో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ నథింగ్ ఫోన్ (1) ధరను రూ.999కి తగ్గించింది.

Flipkart offers massive discount on Nothing Phone (1)
నథింగ్ ఫోన్ (1) మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తుంది. 6.55-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మెరుగైన భద్రతకు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌కు డివైజ్‌కు Qualcomm Snapdragon 778G+ చిప్‌సెట్, గరిష్టంగా 12GB వరకు RAM 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
కస్టమ్ ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OSతో రన్ అవుతుంది. నథింగ్ ఫోన్ (1) 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా ముందు భాగంలో, స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. అద్భుతమైన సెల్ఫీలకు నథింగ్ ఫోన్ (1) 16MP ఫ్రంట్ ఫేసింగ్ షూటర్‌ను కలిగి ఉంది. వినియోగదారులు ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌ను పొందవచ్చు.
Read Also : Vivo Y35 Discount : అమెజాన్‌లో వివో Y35 ఫోన్‌పై అదిరే డిస్కౌంట్.. ఇప్పుడే సొంతం చేసుకోండి..!