Home » Flipkart Offers
మంచి కెమెరా, భారీ బ్యాటరీ, లేటెస్ట్ సాఫ్ట్వేర్ వంటి ఫీచర్లతో ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ వంటిది.
iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? రూ. 79,900 విలువైన ఐఫోన్ 16 కేవలం రూ.27,250 ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 15 : ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా గణనీయమైన తగ్గింపులను పొందవచ్చు.
Flipkart Upcoming Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ అప్‌కమింగ్ సేల్ 2023 మొదలైంది. అనేక స్మార్ట్ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఏయే తేదీల్లో ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి ఆఫర్లను అందిస్తుందో ఇప్పుడు చూద్దాం..
Nothing Phone 1 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది.
Realme GT2 Sale Offer : ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి ఫోన్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. రియల్‌మి GT 2 ఫోన్‌పై 40శాతం తగ్గింపు పొందవచ్చు.
Flipkart Offers : ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఏసీలపై అదిరే ఆఫర్లను (New AC Offers) అందిస్తోంది. రూ.40వేల లోపు ధరలో మీకు నచ్చిన ఏసీలను (new air conditioners) కొనుగోలు చేయొచ్చు. మరెన్నో డిస్కౌంట్లను పొందాలంటే ఇప్పుడే కొనేసుకోండి..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి.