Flipkart Offers : ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఏసీలపై అదిరే ఆఫర్లు.. మరెన్నో డిస్కౌంట్లు.. రూ.40వేల లోపు ధరలో మీకోసం..!
Flipkart Offers : ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఏసీలపై అదిరే ఆఫర్లను (New AC Offers) అందిస్తోంది. రూ.40వేల లోపు ధరలో మీకు నచ్చిన ఏసీలను (new air conditioners) కొనుగోలు చేయొచ్చు. మరెన్నో డిస్కౌంట్లను పొందాలంటే ఇప్పుడే కొనేసుకోండి..

Flipkart brings great offers on new air conditioners. Deals on LG, Samsung
Flipkart Offers : సమ్మర్ సీజన్ వచ్చేసింది. వేసవిలో ఏసీలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఏసీలపై అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో సరికొత్త ఎయిర్ కండీషనర్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం.. ఈ వేసవిలో బ్రాండ్‌లలో సరికొత్త ఎయిర్ కండీషనర్‌లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది.
వేడిని నుంచి తట్టుకోవడానికి మీరు కొత్త AC కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన అవకాశం. అనేక బ్రాండ్లలో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. (Samsung), (LG) వంటి మరిన్ని కంపెనీలు రూ. 40వేల లోపు ధరలో ఎయిర్ కండీషనర్లను అందిస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ ఏసీని ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు.
బ్లూ స్టార్ కన్వర్టిబుల్ 4 ఇన్ 1 కూలింగ్ 2023 మోడల్.. (1.5 టన్ 3 స్టార్) :
ఈ కొత్త ఏసీ బ్లూ స్టార్ నుంచి 1.5 టన్ను AC రూ.36,190 ధరలో అందుబాటులో ఉంది. వినియోగదారులు YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 1500 వరకు (10 శాతం) తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ AC 4-ఇన్-1 కూలింగ్ మోడ్‌తో వస్తుంది. నాలుగు విభిన్న సామర్థ్యాలతో రన్ అవుతుంది. ఆటో లోడింగ్, డస్ట్ ఫిల్టర్, స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్‌తో వస్తుంది.
శాంసంగ్ కన్వర్టిబుల్ 5-ఇన్-1 కూలింగ్ 2023 మోడల్.. (1.5 టన్ 3 స్టార్) :
శాంసంగ్ నుంచి ఈ 1.5 టన్ను AC రూ. 35,499 ధరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఉపయోగించి రూ. 1500 వరకు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ AC 5-ఇన్-1 కూలింగ్ మోడ్‌తో వస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో 73 శాతం వరకు ఆదా చేస్తుందని పేర్కొంది.

Flipkart brings great offers on new air conditioners. Deals on LG, Samsung
ఎల్‌జీ AI కన్వర్టిబుల్ 6-ఇన్-1 కూలింగ్ 2023 మోడల్.. (1.5 టన్ 3 స్టార్) :
ఫ్లిప్‌కార్ట్‌లో LG 1.5 టన్ను AC రూ. 37,990 ధరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఉపయోగించి రూ. 1500 వరకు 10 శాతం వరకు తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ AC 6-ఇన్-1 కూలింగ్ మోడ్‌తో వస్తుంది. AI డ్యూయల్ ఇన్వర్టర్ టూ వే స్వింగ్, HD ఫిల్టర్‌తో యాంటీ- వైరస్ ప్రొటెక్షన్ AC వంటి ఉన్నాయి.
వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC :
వోల్టాస్ 1.5 టన్ను AC ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 33,490 ధరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఉపయోగించి రూ. 1500 వరకు 10 శాతం వరకు బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ AC సరైన ఉష్ణోగ్రతను నిర్ధారించడానికి ఉష్ణోగ్రతకు ఆటోమాటిక్‌గా ఎడ్జెస్ట్ చేయగల టెంపరేచర్‌తో వస్తుంది.
వర్ల్‌పూల్ కన్వర్టిబుల్ 4-ఇన్-1 కూలింగ్ 2023 మోడల్.. (1.5 టన్ 3 స్టార్) :
శాంసంగ్ నుంచి ఈ 1.5 టన్ను AC రూ. 32,499 ధరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఉపయోగించి రూ. 1500 వరకు 10 శాతం వరకు బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు.