Home » NTR Health University
ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ అంశంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
చంద్రబాబు సమాధానమిస్తూ.. ''అలా చేయడం చాలా పెద్ద తప్పు. అలాంటి గొప్ప నాయకులకి గౌరవం ఇవ్వాలి కానీ ఇలా ఉన్న గౌరవం తీయకూడదు. ఇలాంటివి రాజకీయాలకి పనికి రావు. గతంలో వైఎస్సార్ ఇలాగే చేశారు. హైదరాబాద్ కి నేను.....................
వాళ్ల కుటుంబసభ్యులు కనుక చక్కగా ఎన్టీఆర్ ను చూసుకుని, ఆయనకు అన్నం పెట్టి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు ప్రయత్నించినప్పుడు.. చంద్రబాబుకి సపోర్ట్ చేయకుండా.. ఆయనను మెడపట్టుకుని బయటకు గెంటేసి ఉంటే.. ఈరోజు ఎన్టీ
సీనియర్ ఎన్టీఆర్ పై మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడంటూ సంచలన కామెంట్స్ చేశారాయన.
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీనివల్ల వైఎస్సార్‌కు చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని సూచించారు.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా స్పందించారు.
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూ.ఎన్టీఆర్ సంచలన రియాక్షన్
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పురంధేశ్వరి
బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పేరుని తొలగించి “వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ”గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటి�
బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పేరుని తొలగించి "వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ"గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించ�