Home » NTR Health University
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నిరసన
హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై అసెంబ్లీలో రచ్చ
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు అంశంపై ఏపీ అసెంబ్లీ అట్టుడుకింది. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తే పేపర్లు చింపి స్పీకర్ పై చల్లారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు నిర్ణయాన్ని
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. పేరు మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా మండిపడుతున్నారు.
విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం.. నిధులను మళ్లించడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. హెల్త్ యూనివర్సిటీ నిధులు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎందుకంత ఆత్రం అన్నారు.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒక మాస్టర్ డిగ్రీతో పాటు మూడు డిగ్రీ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టనుంది.