Home » nude pics
రెండు రోజుల నుంచి ప్రత్యూషకు వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజులు పంపుతూ, నిరంతరంగా కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్రంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలు సేకరిస్తాడు. వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. ఆ తర్వాత తన అసలు రూపం చూపిస్తాడు. ఆ ఫొటోల ద్వారా బెదిరింపులకు పాల్పడతాడు. నూడ్ గా కనిపించాలని డిమాండ్ చేస్తాడు. తన కోరిక త�
police warning for social media: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఎవరూ లేరు. చిన్న, పెద్ద.. ధనిక, పేద అనే తేడా లేదు. అంతా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారింది. అదే సమయంలో అందరి ఫోన్లలోనూ నెట్ ఉంటుంది. దీంతో అన్ని పనులకూ ఫోన్లే వాడుతున్నారు. �