Home » objection
ఏపీ శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం 2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్�
తమకు సమాధానం చెప్పాకే రాజధాని ప్రాంతంలో పర్యటించాలని అంటున్నారు అక్కడి రైతులు. నవంబర్ 28వ తేదీ గురువారం పర్యటించాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్యటనపై పలువురు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలపై స్పందించాలని డిమ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపింది.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్ కు ఆదేశించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. విచారణ జరపకుండా..వైసీపీ ఫిర్యాదుతో రీపోలింగ్ కు ఆదేశించడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఈమేరకు టీడీపీ నేతలు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ సీఈస�
భారత్-పాక్‌ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్ పై ఏప్రిల్-2,2019న జరుగబోయే సమావేశానికి హాజరుకాకూడదని భారత్ నిర్ణయించింది.కర్తార్‌పూర్ నిర్మాణంపై పాక్ నియమించిన కమిటీలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేతలు ఉండడమే దీన�
మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. మంగళవారం(మార్చి-26,2019) నామినేషన్ల పరిశీలన సందర్భంగా లోకేశ్ అఫడవిట్ లో తప్పులు ఉన్నట్టు వైకాపా ప్రతినిధులు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో �
పాక్ నేషనల్ డేను భారత్ బహిష్కరించింది.ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లో శుక్రవారం(మార్చి-22,2019)జరిగే పాకిస్థాన్ నేషనల్ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ఈ కార్యక్రమానికి కాశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ ఆహ్వానించడం వ�