Home » ODI World Cup-2023
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పుంజుకుంటోంది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. కివీస్‌తో మ్యాచ్ తరువాత భారత జట్టు ఇంగ్లాండ్‌తో అక్టోబర్ 29న తలపడనుంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కారు గంటకు 200 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినట్లు బుధవారం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిలో ఎటువంటి నిజం లేదని హైవే పోలీసులు తెలిపారు.
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు.
పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. అలాంటి ప్రత్యేకమైన రోజున శతకం సాధించి ఆ బర్త్ డేను చాలా మెమరబుల్‌గా చేసుకోవాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో 48వ శతకాన్ని అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లలతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వన్డే ప్రపంచకప్‌లో దూసుకుపోతున్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. పూణే వేదికగా బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే
వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజయయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ గెలుపొందింది.
బెంగళూరు వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ముఖాముఖి తలపడుతున్నాయి.
రన్ మెషీన్ గా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న కింగ్ కోహ్లికి రికార్డులు కొత్తేమీకాదు. కానీ బంగ్లాదేశ్ పై సెంచరీ చేయగానే కోహ్లి బాగా ఎమోషన్ అయ్యాడు.