Home » ODI World Cup-2023
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది.
మనదేశంలో క్రికెట్ అనేది ఓ ఆట కాదు. ఓ మతంలా భావిస్తారు అన్న సంగతి తెలిసిందే. సాధారణంగా టీవీల్లో వచ్చే మ్యాచ్ చూసేందుకే స్కూళ్లకు, కాలేజీలకు బంక్‌లు కొడతారు.
ఈ విషయాన్ని తెలుపుతూ ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది. ఆ వ్యక్తి చేసిన ఈ-మెయిల్ ఇదే..
వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీం ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
టీమ్ఇండియాలో ప్రస్తుతం క్రికెట్ ఆడే ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లు ఎవరంటే ఠకున్న చెప్పే సమధానం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరు ఇద్దరూ తమదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో సార్లు విజయాలను అం
పూణె వేదికగా టీమ్ఇండియాతో బంగ్లాదేశ్ తలపడుతోంది. ఈ కీలక మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆడడం లేదు.
పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. తన బ్యాటింగ్‌తో ఎన్నో వేల పరుగులు సాధించాడు.
బౌలింగ్ చేస్తున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్య గాయపడ్డాడు.
పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా గురువారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు పుణె వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా వరుసగా నాల్గో మ్యాచ్ లోనూ విజయకేతనం ఎగురవేయాలని భారత్ భావిస్తుంది.