Home » ODI World Cup-2023
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final)లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓడి పోయింది. దీంతో వరుసగా రెండో సారి భారత జట్టు రన్నరప్‌గానే నిలిచింది.
జులైలో వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టు మ్యాచులు, మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత...
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త అందింది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు దేశాల మధ్య ఉన్న అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా వెన్ను సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స కోసం అతడు లండన్‌కు వెళ్లాడు. మంగళవారం అతడికి సర్జరీ జరిగింది.
న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్ పట్టణంలో బుమ్రాకు సర్జరీ జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు, దీన్నుంచి ఆయన కోలుకుంటున్నట్లు ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బీసీసీఐ పర్యవేక్షణలోనే బుమ్రాకు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం వి
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ప్రపంచ కప్ లో కీలక పాత్ర పోషిస్తారని టీమిండియా ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ కప్ స్క్వాడ్ ఎంపిక గురించి తాజాగ�