Home » ODI World Cup-2023
వన్డే ప్రపంచకప్ 2023లో చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు.
విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. రెండో మ్యాచ్కు స్టార్ ఆటగాడు దూరం అయ్యాడు.
టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్లో శుభారంభం చేసింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
క్రికెట్ వీరాభిమానులకు జార్వో 69 గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేటప్పుడు పదే పదే గ్రౌండ్ మధ్యలోకి వస్తుంటాడు గదా అతనే.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా నెదర్లాండ్స్ జట్టుతో న్యూజిలాండ్ తలపడుతోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
విరాట్ కోహ్లీ భారత్ జట్టు తరపున వికెట్ కీపర్ కానీ వ్యక్తిగా అత్యధిక క్యాచ్ లను పూర్తిచేశాడు. అయితే, డ్రసింగ్ రూంలో కోహ్లీ ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆదివారం చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాహుల్, కోహ్లీ బ్యాటింగ్ లో అదరహో అనిపించారు.
ఆస్ట్రేలియా బౌలర్లు పదునైన బంతులతో క్రీజులోఉన్న రాహుల్, కోహ్లీ ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్స్ అంతా స్టేడియంలో, టీవీల ముందు ఊపిరిబిగపట్టుకొని మ్యాచ్ చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో.. విరాట్ కోహ్లీ ఓ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ బంతి అక్కడే �
వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.