Home » ODI World Cup-2023
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నాలుగో మ్యాచ్లో శ్రీలంకతో దక్షిణాఫ్రికా తలపడింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శనివారం ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి.
బాబర్ అజాం కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అందుకోసం 18 బంతులు ఆడాడు.
Airtel Unlimited Data Plans : 2023 ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ (ICC World Cup 2023)ను క్యాపిటలైజ్ చేస్తూ.. ఎయిర్టెల్ క్రికెట్ ఔత్సాహికుల (Airtel Cricket Viewers) కోసం మ్యాచ్ స్ట్రీమింగ్ వీక్షించేందుకు 2 ప్రత్యేకమైన అన్లిమిటెడ్ డేటా ప్లాన్లను ప్రకటించింది.
ఆరెంజ్ అంటే మీకు చాలా ఇష్టం అంటూ ఆయన తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై పాక్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది.
ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో రచిన్ రవీంద్ర పేరు మార్మోగిపోతోంది. 23 ఏళ్ల ఈ న్యూజిలాండ్ ఆల్రౌండర్ అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ప్రపంచకప్ మొదటి మ్యాచులో అజేయ శతకంతో తన జట్టును గెలిపించాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన వన్డే ప్రపంచకప్ మొదటి మ్యాచ్లో విజయం సాధించింది. 283 పరుగుల లక్ష్యాన్ని 36.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది.
భారత్ వేదికగా ప్రారంభమైన వన్డే ప్రపంచకప్ మొదటి మ్యాచులోనే ఇంగ్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది.