Home » ODI World Cup-2023
ODI World Cup 2023 : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) మొబైల్ వినియోగదారుల కోసం 2023 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023) ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ అందిస్తోంది. క్రికెట్ వీక్షకుల కోసం సరికొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది.
వన్డే ప్రపంచ కప్-2023లో ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను సృష్టించుకుందామని జై షా అన్నారు.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమైంది. ఆరంభ వేడుకలు లేకుండానే టోర్నీ ప్రారంభం కావడంతో అభిమానులు కాస్త నిరాశకు గురి అయ్యారు.
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 15వ ఆటగాడిగా నిలిచాడు.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వన్డే ప్రపంచక 2023 తెరలేచింది. మొదటి మ్యాచులో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి.
వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈనెల 14న తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని 1,32,000 మంది వీక్షించే వీలుగా సామర్థ్యం కలిగిన స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
12సార్లు వరల్డ్ కప్ జరగ్గా. ఐదు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్, వెస్టిండీస్ జట్లు రెండుసార్లు విజేతలుగా నిలిచాయి. పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఒక్కోసారి వరల్డ్ కప్ ట్రోపీని గెలుచుకున్నాయి.
వన్డే ప్రపంచకప్ 2023కి ఒక్క రోజు ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
నరేంద్ర మోదీ స్టేడియంలో కెప్టెన్సీ డే నిర్వహించారు. ప్రపంచకప్‌లో పాల్గొనే 10 జట్ల కెప్టెన్లు ఈ కెప్టెన్సీ మీట్ ఈవెంట్‌కు హాజరు అయ్యారు.
రోహిత్ తన కెరీర్లో చాలా ఆలస్యంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతడి సారథ్యంలోనే ఇటీవల ఆసియా కప్‌ను గెలుచుకున్న భారత్ తాజాగా వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగుతోంది.