Home » ODI World Cup-2023
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. మరి ఎన్ని మ్యాచుల్లో గెలిస్తే టీమ్‌లు సెమీస్‌కు చేరుకుంటాయి అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం..
నెదర్లాండ్స్‌తో ఆడనున్న రెండో వార్మప్ మ్యాచ్ కోసం టీమ్ఇండియా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరుకుంది. అయితే.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం జట్టుతో లేడు.
వన్డే వరల్డ్ కప్‌లలో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లలో ఎవరో చూద్దాం..
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకుంది పాకిస్తాన్ (Pakistan).
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ (ODI world Cup) 2023 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున ఎక్కువ వన్డే ప్రపంచకప్‌లు ఆడిన క్రికెటర్లు ఎవరు అన్న చర్చ మొదలైంది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. ఉప్పల్ వేదికగా పాక్ రెండు వార్మప్ మ్యాచులతో పాటు మరో రెండు ప్రపంచకప్ మ్యాచ్‌లను ఆడనుంది.
మరో నాలుగు రోజుల్లో వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 ఆరంభం కానుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా (Australia) తో ఆడనుంది.
వరల్డ్ కప్ ఆడే భారత్ జట్టులో స్పిన్నర్ యుజేంద్ర చాహల్‌కు స్థానం దక్కలేదు. 2016లో అరంగ్రేటం చేసిన అతను భారతదేశం తరపున వన్డే క్రికెట్ లో మూడవ అత్యధిక వికెట్లను కలిగి ఉన్నాడు. అయితే, జట్టులో ఎంపిక కాకపోవటం పట్ల చాహల్ మాట్లాడుతూ..
మహేందర్ సింగ్ ధోనీకి క్రికెట్‌తోపాటు టెన్నిస్ అంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే. తాజాగా టెన్నిస్ మ్యాచ్‌లో డబుల్స్ ఆడుతూ ధోనీ కనిపించాడు.
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడడం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు వరంలా మారింది. జట్టు మేనేజ్మెంట్ మాత్రం సీనియర్ అయిన అశ్విన్‌కు ఓటు వేయడంతో అనుకోకుండా వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు