Home » ODI World Cup-2023
వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది
భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో విజయంతో బోణీ చేసింది. అయినప్పటికీ భారత శిబిరం ఆందోళన చెందుతోంది.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో జరిగిన సంభాషణలో టీమ్ఇండియా ఇంత త్వరగా మూడు వికెట్లు కోల్పోతుందని తాను అస్సలు ఊహించలేదని కేఎల్ రాహుల్ తెలిపాడు.
ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ శతకంతో చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.
వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ చెలరేగిపోయాడు. సెంచరీతో సరికొత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు కేవలం 223 పరుగులు మాత్రమే చేసి ఆల�
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తన రెండో మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ ను 137 పరుగుల తేడాతో ఓడించింది.
చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది. గిల్ మాత్రం అస్వస్థతకు గురికావటంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ వరుసగా రెండో మ్యాచులోనూ గెలుపొందింది. ఉప్పల్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది