Home » ODI World Cup-2023
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో రికార్డులు బద్దలు అవుతూనే ఉన్నాయి. తాజాగా భారత దిగ్గజ జోడి సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ ల పేరిట ఉన్న రికార్డును బంగ్లాదేశ్ జోడి బ్రేక్ చేసింది.
అనారోగ్యం కారణంగా ప్రపంచకప్లో భారత్ ఆడిన తొలి రెండు మ్యాచులకు స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ దూరం కాగా.. పాక్తో మ్యాచ్కు అతడు అందుబాటులోకి వచ్చాడు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కంటే కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్కు క్రేజ్ ఎక్కువ అంటే అతిశయోక్తి కాదేమో.
తన బౌలింగ్ ను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉందని వోక్స్ అన్నాడు. ఆదివారం ఢిల్లీలో..
వన్డే ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ప్రపంచ కప్-2023లో ప్రేక్షకులు శనివారం అసలు సిసలైన మ్యాచును చూడబోతున్నారు.
దక్షిణాఫ్రికా ఓపెనర్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మంచి ఊపు మీద ఉన్నాడు. ప్రపంచకప్ లో వరుసగా రెండో సెంచరీ బాదేశాడు.
వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే భారత్ జట్టు ఆస్ట్రేలియా, ఆప్గానిస్థాన్ జట్లతో మ్యాచ్ లు ఆడింది. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్ లలో ఓపెనర్ గిల్ అందుబాటులో లేడు. డెంగీ జ్వరం కారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023లో గురువారం ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 556 సిక్సులు కొట్టి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. దీంతో క్రిస్ గేల్ (553) సిక్సుల రికార్డును బద్దలు కొట్టాడు. అయితే, విలేకరులు.. మీరు ఎవరి రికార్డును బద్దలు కొట్టారని ప్రశ్నించడంతో రోహిత్ ఆసక్తికర