Home » odisha artist Shaswat Ranjan Sahu
indian army day 2021 : జనవరి 15 ఇండియన్ ఆర్మీడే.ఈరోజు భారతదేశం 73వ ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన ఓ యువకుడు అగ్గిపుల్లలతో ఓ యుద్ధట్యాంకును తయారు చేశాడు. ఒడిశాలోని పూరికి చెందిన శశ్వత్ రంజన్ సాహు అనే యువ కళాకారుడు అగ్గిపుల్లలత