Home » oil companies
చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది.
కాగా, గృహ అవసరాల ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు1 ఉదయం కమర్షియల్ సిలిండర్ల ధరను రూ.100 తగ్గించాయి.
హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2563కు పెరిగింది. విశాఖలో రూ.2413, విజయవాడలో రూ.2501 కు చేరాయి. ఢిల్లీలో రూ.2355కు చేరింది.
Petrol-Diesel Prices : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఇందన ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
తాజాగా పెట్రోల్, డీజిల్ లీటరుకు 90 పైసలు పెంచాయి. ఇవాళ హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు 111 రూపాయల 79 పైసలకు చేరగా, డీజిల్ లీటర్‌కు 98 రూపాయల 9 పైసలుగా రికార్డయింది.
చమురు సంస్థలు సామాన్యుడిపై కొరడా ఝులిపించడం మొదలు పెట్టాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన రెండు వారాల తర్వాత ధరలతో దండెత్తాయి. భారీగా వడ్డిస్తూ సామాన్యుల నడ్డి విరిచే కార్యక్రమం చే
ఇంటి ఇల్లాలు త్వరలో బాంబు లాంటి వార్త వినాల్సి వస్తుంది. గత కొద్ది నెలలుగా స్ధిరంగా ఉన్న గృహా వినియోగ గ్యాస్ ధరలు మరో వారం రోజుల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
చమురు సంస్థలు సామాన్యులకు వరుసగా షాకుల మీద షాక్ లు ఇస్తున్నాయి. గతకొద్ది రోజులుగా చమురు ధరలను పెంచుతూనేవున్నాయి. దేశంలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
చమురు కంపెనీల బాదుడు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు వాహనదారులకు వరుసగా షాక్ లు ఇస్తున్నాయి.
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 15వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై 19 పైసల నుంచి 30 పైసలు వరకు పెంచాయి. దీంతో మొత్తం 15 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 చొప్పున పెరిగిం�