Home » old cars
Fitness Test Fee : 20 ఏళ్లు పైబడిన ప్రైవేట్ వాహనాలకు రూ.2000 ఫిట్నెస్ పరీక్ష రుసుమును మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
Vehicle Scrapage: కొత్త పాలసీ వచ్చిన తర్వాత 15ఏళ్ల కంటే పైబడ్డ వాహనాలు ఉంచుకోవడానికి భారీగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఈ పాలసీ అమల్లోకి వస్తుండటంతో కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫీజును 62రెట్లు పెంచేశారు. ప్రైవేట్ వాహనాల ఖర్చ