Home » old city
తెలంగాణలో గన్ కల్చర్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజుల కిందట ఓ టీనేజ్ యువకుడు గన్తో బెదిరించిన ఘటన మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీలో కాలాపత్తర్ చెందిన హబీబ్ హష్మీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపా�
Grandmother kills boy : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. తనకు సంతానం కల్గలేదనే అక్కసుతో మరిది కొడుకును చంపేసింది. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదీబజార్లో నుమానుద్దీన్ అనే మూడేళ్ల బాలుణ్ణి పెద్దమ్మ ఆయేషా దారుణంగా చంపేసింది. తనకు పెళ్లై మూడ�
Hyderabad Private Schools Negligence: కరోనా ప్రాణాంతక వైరస్. ఏడాది కాలంగా వింటున్న మాట ఇది. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల 50లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 22లక్షల మంది ప్రాణాలను కబళించింది కరోనా వైరస్. అంతటి ప్రాణాంతక వైరస్ కాబట్టే, దేశ విదేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయ�
fire accident in old city gowlipura high school: హైదరాబాద్ పాతబస్తీ గౌలిపుర శ్రీనివాస హై స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో స్కూల్లో 50మంది పిల్లలున్నారు. సకాలంలో మంటలు ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పిల్లలు సుర�
Woman selling a young woman to a Sudanese sheikh in the name of a job : దుబాయ్ లో నర్స్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి చాంద్రాయణ గుట్టకు చెందిన యువతిని సూడాన్ షేక్ కు విక్రయించిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా నరకం అనుభవిస్తున్న ఆ యువతి తన కుటుంబ సభ్యలకు సమాచా
Chit Fund Fraud In Old City : హైదరాబాద్ పాతబస్తీలో భారీ మోసం వెలుగుచూసింది. ఎంతంటారా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది కోట్ల రూపాయల పైమాటే. చిట్టీల పేరుతో ఓ మహిళ పలువుర్ని నిలువునా ముంచింది. దీంతో పోలీసులను ఆశ్రయించడం బాధితుల వంతైంది. మరి బాధితులకు న్యాయం జరుగ�
GHMC election results : గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో ఎంఐఎం హవా కొనసాగుతోంది. 13 డివిజన్లలో విజయం సాధించింది. టోలీచౌకీలో అయేషా, నానల్ నగర్ లో నసీరుద్దీన్, సంతోష్ నగర్ లో ముజాఫర్ హుస్సేన్, రియాసత్ నగర్ లో ముస్తాఫా బేగ్, దూద్ బౌలిలో మహ్మద్ సలీమ్, రాంనాస్ పురాలో
Amit Shah landed in Hyderabad : బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారం ఉదయం 11.30కు బేగంపేటకు చేరుకున్నారు. పార్టీ కీలక నేతలు ఆయనకు శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డప్పు, వాయిద్యాలతో షాకు ఘన స్వాగతం పలిక
Congress leader Vijayashanti : పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న బండిసంజయ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడిపై టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఎదురుదాడికి దిగాయి. తాజాగా..నటి విజయశాంతి రెస్పాండ్ అయ్యారు. సర్జికల్ స్ట్రైక్ అన్న అం�
Drugs in Hyderabad : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ సరఫరా చేయాలని పలువురు ప్లాన్స్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందించిన కీలక సమాచారం ఆధారంగా..డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. ముగ్గు