Home » Olympics 2024
Olympics 2024 : మహిళల షూటింగ్లో మను బాకర్‌కు కాంస్యం
చిరంజీవి ఒలంపిక్ టార్చ్ పట్టుకొని తన భార్య సురేఖతో కలిసి పారిస్ విధుల్లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
భారత్ 84వ దేశంగా వచ్చింది. పివి సింధు, ఆచంట శరత్ కమల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతదేశ గౌరవాన్ని పెంచారు. భారత్, ఇండోనేషియా, ఇరాన్‌లకు చెందిన ఒలింపిక్ జట్లు ఒకే బోట్లో వచ్చాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024 అధికారిక ప్రారంభ వేడుకలు స్థానిక కాలమానం ప్రకారం రేపు (జూలై 26 శుక్రవారం) రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నారు.