Home » Olympics
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. మంత్రి కిషన్ రెడ్డి పూలగుచ్ఛం అందించి పీవీ సింధును అభినందించారు. మెగా ఈవెంట్ లో మెడల్ గెలిచాక పీవీ సింధు మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్
టోర్నమెంట్‌కు వెళ్లే ముందు రాట్నాలమ్మ ఆశీర్వాదం తీసుకుని సింధు ఆట ఆడేందుకు వెళ్లిందన్నారు. అమ్మ దయతో దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిందన్నారు.
సెమీస్‌కు పీవీ సింధు
ఒలింపిక్స్‌లో భారత్ ఆధిపత్యం
స్టార్ ఫైటర్.. ఇండియన్ రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగట్ టోక్యో ఒలింపిక్స్ వెళ్లకుండా ఆపేశారు అధికారులు. యురోపియన్ యూనియన్ (EU) వీసా మీద ట్రైనింగ్ కోసం వెళ్లిన ఆమె ఒకరోజు ఎక్కువగా ఉందనే నెపంతో అడ్డుకున్నారు.
ఒలింపిక్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఒకే రోజు అన్నాచెల్లెలు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఒలింపిక్ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు.
చిన్ననాటే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ బాలిక పట్టుదల ముందు పేదిరికం కూడా తలవంచింది. నాలుగవ తరగతి చదివే సమయంలో అమ్మానాన్నలను కోల్పోయింది. బామ్మ ఆసరాతో పరుగులో చిరుతపులిని కూడా ఓడించే వేగాన్ని తన కాళ్లలో నింపుకుంది. ఒకప్పుడు పరుగు ప్రాక్టీ�
జపాన్ కరోనా వైరస్ డెల్టా వేరియంట్ (Delta Variant) విజృంభిస్తోంది. రోజురోజుకీ డెల్టా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. జూలై 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ సమరం ప్రారంభం కానుంది.
సానియా మీర్జా నాలుగోసారి ఒలింపిక్ గేమ్స్ లోకి అర్హత సాధించింది. ఈ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ మహిళగా ఘనత దక్కించుకుంది. ఇంతకంటే ముందు షైనీ విల్సన్ నాలుగు సార్లు ఒలింపిక్ లో పాల్గొన్నారు.
ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల కోసం ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ సెంటర్లలో ఒకటి. అథ్లెట్లు సరదాగా కాసేపు సమయాన్ని గడపే ప్లేసులు స్వర్గంలో ఉన్నామా? అనేలా ఉన్నాయి. నిర్వాహక కమిటీ ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్ల