Home » Olympics
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్‌లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంద�
జపాన్ ఒలింపిక్ క్రీడా మంత్రి టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా వేసవికాలం జరగాల్సి ఉన్న ఈ టోర్నీని ఇయర్ ఎండ్‌లో నిర్వహించాలనుకుంటున్నారు. జపాన్ పార్లమెంట్లో సీకో హషీమొటో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో చ�
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భావ్నా జాట్..టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 20 కిలోమీటర్ల నడక విభాగంలో ఆమె ఈ అర్హతను సాధించారు. ఈ సందర్భంగా భావ్నా సంతోషం వ్యక్తం చేసింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్న ఆమె..పతకం సాధించేంద�
జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌ను తలపిస్తున్నాడు శ్రీనివాస గౌడ. కంబాలా రేసులో దున్నపోతులతో పాటు పరుగెత్తి..బోల్ట్‌ను మించిన వేగాన్ని చూపించాడు శ్రీనివాస గౌడ. సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. సోషల్ మీడియాలో చురుకుగా ఉం
ఆరు సార్లు విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్‌తో పోటీపడింది తెలుగు తేజం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ సాహసమే చేసింది. ఈ గేమ్ అనంతరం 2020 ఒలింపిక్స్‌కు మేరీ కోమ్‌కు ఎంట్రీ దక్కింది. 51కేజీల విభాగంలో ఒలంపిక్స్ క్వాలిఫైయిర్స్ కు మేరీకోమ్ అర్హతసాధ
రష్యాకు ఊహించని షాక్ తగిలింది. అగ్రదేశాల్లో ఒకటైన రష్యాపై ఒలింపిక్స్ క్రీడలు సహా అన్ని ప్రపంచ చాంపియన్‌షిప్‌ల నుంచి నిషేధం విధించింది ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (డబ్ల్యూఏడీఏ). డోపింగ్ నేరాల కారణంగా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం విధిం
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్ 2020కు అర్హత సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వినేశ్.. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ మాత్రం ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన ర�