Home » Omicron
దక్షిణాఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ లో ఉండాలని ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్ ప్రకటించారు. ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ టెన్షన్ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆఫ్రికా దేశాల్లో కలకలం రేపుతున్న కరోనా న్యూవేరియంట్ కేసుల హడలెత్తిస్తున్నాయి. ఈక్రమంలో సీఎం కేజ్రీవాల్ ముందుస్తు జాగ్రత్తలు తీసుకునేపనిలో ఉన్నారు.
ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుండడంతో....భారత్ అప్రమత్తమయింది. ప్రధానమంత్రి మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ పై అధ్యయనం చేసి.. పరిశోధనలు పూర్తిచేసేందుకు తమకు మరికొన్ని వారాల సమయం పడుతుందని WHO తెలిపింది.