Home » One Died
వారం రోజులపాటు నిందితుడు పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు కారును గుర్తించారు.
ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
అయితే, ఎమ్మెల్సీ డ్రైవర్, అనుచరులు కారును వదిలి పరారయ్యారు. ప్రమాదం జరగ్గానే కారు అద్దానికి ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ ను అనుచరులు తొలగించారు.
బస్సు కందుకూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో దాచేపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.
అనిల్ 10 ఏళ్ల క్రితం ఆర్మీ లో జాయిన్ అయినారు. 45 రోజుల లీవ్ పై స్వగ్రామానికి వచ్చాడు. సెలవులు ముగిశాక 10 రోజుల క్రితమే ఆర్మీకి వెళ్లారు.
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. బుధవారం వైరా మండలం పాలడుగు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
గచ్చిబౌలిలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. రెడ్ సిగ్నల్ వద్ద ఆగివున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో కార్లు, బైకులు నుజ్జు నుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ డెలివరీ బాయ్ మృతి చెందాడు.
ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఓ వ్యక్తి మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో కారు ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందారు.
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరి కొందరు గాయపడ్డారు. వికారాబాద్ డిపో నుంచి బస్సు ధరూర్ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడమే ఘటనకు కారణమని తెలుస్తోంది.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో ఓ కారు అదుపుతప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఒకరు కారులో ఇరుక్కుని మృతి చెందగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. జప్తి నాచారం మీదుగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పొదల మాటున ఉన్న వ్య�