Home » One Nation One Election
అలా కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తే దేశ అభివృద్ధిని ఇంకా పరుగులు పెట్టించ వచ్చని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లుపై చర్యలు తీసుకుందని ద్రౌపది ముర్ము అన్నారు.
బిల్‌ను పరిశీలించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ స్థాయీ సంఘంలో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉంటారని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.
ఈ మూడు ప్రధాన అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ తో విశ్లేషణ..
తాము అధికారంలోకి వచ్చాక ఆ కేసులు తిరిగి వెంటాడుతాయి అని గుర్తు పెట్టుకోవాలని విజయసాయిరెడ్డి చెప్పారు.
నిజానికి ఏపీ ప్రజలు మొన్ననే తీర్పు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలే అయ్యింది.
ఆరు నెలల్లో అన్ని బాదుడే బాదుడే అని ప్రజలు అంటున్నారని సీదిరి అప్పలరాజు అన్నారు.
కేంద్ర క్యాబినెట్ ఆమోదం తరువాత పార్లమెంటు ముందుకు ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు రానుంది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సెప్టెంబర్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.