Home » One UI 7 update
Samsung One UI 7 : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ ఫోన్లలో కొత్త వన్ యూఐ 7 అప్డేట్ రిలీజ్ అయింది. మీరు ఫోన్ సెట్టింగ్స్‌లో చెక్ చేసి అప్డేట్ చేసుకోండి.
One UI 7 Update : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ కోసం One UI 7 కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఏప్రిల్ 22, 2025 నుంచి రిలీజ్ కానుంది. మీరు వాడే మోడల్ ఫోన్ ఇదే అయితే రెడీగా ఉండండి.
ఇతర కంపెనీలు ఇప్పటికే లేటెస్ట్ ఓఎస్‌ను విడుదల చేశాయి.