Home » OnePlus 13R
Amazon Mobile Deals : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి లావా బోల్ట్ 5జీ, ఒప్పో F29 ప్రో 5G, వన్‌ప్లస్ 13R ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
OnePlus 13R Discount : భారత్‌లో ఈ ఏడాది జనవరిలో OnePlus 13R లాంచ్ అయింది. లాంచ్ సమయంలో బేస్ వేరియంట్ రూ.42,999 ఉండగా, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం కేవలం రూ. 32వేలకే అమ్ముడవుతోంది.
Best Mobile Phones : వన్‌ప్లస్ 13ఆర్ 5జీ ఫ్లాగ్షిప్-వంటి ఫీచర్లను సరసమైన ధరలో వస్తుంది. రూ. 45వేల కన్నా తక్కువ పోటీదారుగా నిలిచింది.
OnePlus 13R Sale : వన్‌ప్లస్ 13ఆర్ లాంచ్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో అనేక ఆఫర్లతో విక్రయానికి అందుబాటులో ఉంది.
Amazon Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ త్వరలో ప్రారంభం కానుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ ధృవీకరించింది.
OnePlus 13R Launch : వన్‌ప్లస్ 13ఆర్ 1.5కె రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల ఎక్స్2 8టీ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో రానుంది.