Home » OnePlus 13s
వన్ప్లస్, షియోమి వంటి స్మార్ట్ఫోన్ బ్రాండ్లు 2025లో కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ల (చిన్న సైజు, పవర్ఫుల్ ఫీచర్లతో ఉండే స్మార్ట్ఫోన్లు)పై దృష్టి సారించాయి.
Upcoming Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? మే 2025లో టాప్ బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. ఈ జాబితాలో ఏయే ఫోన్లు ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
OnePlus 13s Launch : వన్ప్లస్ ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి వన్ప్లస్ 13s ఫోన్ లాంచ్ కానుంది. ఫీచర్లు, ధరకు సంబంధించి ఇప్పుడు చూద్దాం..