-
Home » OnePlus 15 Sale
OnePlus 15 Sale
కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి భయ్యా.. 7300mAh బ్యాటరీతో వన్ప్లస్ 15 వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
November 14, 2025 / 05:43 PM IST
OnePlus 15 Review : భారీ బ్యాటరీతో వన్ప్లస్ 15 లాంచ్ అయింది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్ కలిగి ఉంది. 7000mAh బ్యాటరీతో ఫస్ట్ గ్లోబల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఇదే..
ఇది కదా ఫోన్ అంటే.. మరో 2 రోజుల్లో వన్ప్లస్ 15 వచ్చేస్తోందోచ్.. ధర ఎంత ఉంటుందో తెలిస్తే షాకవుతారు..!
November 11, 2025 / 03:22 PM IST
OnePlus 15 Launch : వన్ప్లస్ 15 ఫోన్ మరో 2 రోజుల్లో భారత మార్కెట్లో రిలీజ్ కాబోతుంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ఈసారి కొంచెం ముందుగానే లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త వన్ప్లస్ 15 వచ్చేస్తోందోచ్.. నవంబర్లోనే లాంచ్.. ఫీచర్లపై భారీ అంచనాలు.. ధర ఎంత ఉండొచ్చంటే?
October 23, 2025 / 04:38 PM IST
OnePlus 15 Launch : కొత్త వన్ప్లస్ 15 వస్తోంది. భారత మార్కెట్లో వచ్చే నవంబర్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర, ఫీచర్ల వివరాలివే..
కొత్త వన్ప్లస్ 15 వచ్చేస్తోందోచ్.. లాంచ్కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
October 2, 2025 / 03:07 PM IST
OnePlus 15 Launch : వన్ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి కొత్త వన్ప్లస్ 15 ఫోన్ రాబోతుంది. లీక్ వివరాలు ఇలా ఉన్నాయి.