Home » OnePlus Nord 2T 5G
Fingerprint 5G Phones : ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ 5G ఫోన్లు కొంటున్నారా? టాప్ 7 ఇన్ డిస్ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ 5G ఫోన్లను ఓసారి లుక్కేయండి..
Amazon Festival Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పుడు భారతీయ వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రైమ్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
వన్ ప్లస్ నుంచి Nord సిరీస్ 2T 5G ఫోన్ సేల్ మొదలైంది. ఈ రోజు మధ్యాహ్నం జూలై 5 నుంచి భారత మార్కెట్లో సేల్ అందుబాటులో ఉండనుంది.
భారత మార్కెట్లోకి కొత్త iQOO Neo 6 సిరీస్ ఫోన్ వచ్చింది. మరో స్మార్ట్ ఫోన్ మేకర్ OnePlus Nord 2T 5G లాంచింగ్ తర్వాత.. iQOO Neo 6 భారత మార్కెట్లో భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.